దేశ సేవకు పునరంకితం కావాలి

68చూసినవారు
దేశ సేవకు పునరంకితం కావాలి
ప్రతి పౌరుడు దేశ సేవకు పునరంకితం కావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పిలు రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, రంగా రెడ్డి, రవీంద్ర కుమార్, ఏవో శశికళ, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్