ఘనంగా సత్య సాయి బాబా 95వ జన్మదిన వేడుకలు

961చూసినవారు
ఘనంగా సత్య సాయి బాబా 95వ జన్మదిన వేడుకలు
కోరుట్ల పట్టణం లో కల్లూరు రోడ్ లో సత్య సాయి బాబా మందిరం లో సత్య సాయి బాబా గారి 95 వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బిజెపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా. జె. యన్ వెంకట్ వారి సతీమణి మాజీ జెడ్పీటీసీ జె. యన్ సునీత వెంకట్ గారు వారిని సత్య సాయి బాబా కమిటీ వారు సన్మనిచడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు వారి తో పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్, కోరుట్ల పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు బింగి వెంకటేష్ కౌన్సిలర్లు మొలమూరి రాజ మురళి, మడవెని నరేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్