కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

58చూసినవారు
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్ పల్లి డివిజన్లోని ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా, వర్షకొండ కోమటి కొండాపూర్ ఏర్ధoడి, మూలరాంపూర్ భర్తీపూర్ వేములకుర్తి తిమ్మాపూర్ గోధుర్ ఇబ్రహీంపట్నం కోజన్ కొత్తూర్ గ్రామాలలో మొత్తం 28 కల్యాణ లక్ష్మి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కంఠం భారతి రమేష్, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, మాజి సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్