కోరుట్ల: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని నిరసన

61చూసినవారు
కోరుట్ల: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని నిరసన
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ముందర ఔట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ కలిసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరిని పర్మనెంట్ చేయాలి అన్నారు.

సంబంధిత పోస్ట్