మెట్ పల్లి పట్టణంలో మంగళవారం కొత్త బస్ స్టాండ్ వద్ద కొత్తపల్లి జయశంకర్ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత, వైస్ చైర్మన్ బోయిన్ పల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.