అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది

70చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కాని రైతుల లిస్టు తీసుకుని వాటి సమస్యలను తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి ఏవైనా సవరణలు ఉంటే రైతులతో కలిసి పూర్తిచేసి రుణమాఫీ జరిగే విధంగా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయే విధంగా ఇన్చార్జి ఏడీఏ లావణ్యను కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు అల్లూరి మహేందర్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్