నష్టపరిహారం రాకముందే ఇంటిని ఎలా కులుస్తారు

58చూసినవారు
నష్టపరిహారం రాకముందే ఇంటిని ఎలా కులుస్తారు
నష్టపరిహారం చెల్లించకుండానే ఇంటిని కూల్చి వేశారని చెంచు కనకయ్య అనే బాధితుడు వాపోయాడు. జగిత్యాల-హనుమకొండకు వెళ్లే 563 నం. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులోని తన ఇంటిని కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. నష్టపరిహారం అందిచలేదు, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రోడ్డు కాంట్రాక్టర్ తన ఇంటిని కూల్చి వేశాడని ఆరోపించాడు. అధికారులు తనకు న్యాయం చేయాలనీ కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్