పెద్దపల్లి: సమ్మర్ సీజన్ లోపు కునారం ఆర్ఓబీ సిద్దం: కలెక్టర్

65చూసినవారు
పెద్దపల్లి: సమ్మర్ సీజన్ లోపు కునారం ఆర్ఓబీ సిద్దం: కలెక్టర్
రాబోయే సమ్మర్ సీజన్ లోపు పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఒకవైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్అండ్ బి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. 119కోట్ల 50లక్షల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. ఆర్&బీ ఈఈ భావ్ సింగ్, తహసిల్దార్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్