పెద్దపల్లి: ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలి: కలెక్టర్

60చూసినవారు
పెద్దపల్లి: ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలి: కలెక్టర్
నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణమవుతున్న 42 పడకల ఆసుపత్రి భవనాన్ని తనిఖీ చేశారు. జనవరి 2025 లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ఈ తనిఖీలలో టీఎస్ఎమ్ఐడీసీ ఈఈ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్