బుద్ధుని జయంతి వేడుకలు

72చూసినవారు
బుద్ధుని జయంతి వేడుకలు
ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామంలో గౌతమి బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు మాటూరి రత్నం ఆధ్వర్యంలో బుద్ధుని చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఢిల్లీ శంకర్, దొడ్డ శంకర్, రాజేశం, సాతురి అనిల్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్