స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు ఆడడానికి వెళుతున్న పెగడపల్లి మండల క్రీడాకారులు 105 మందికి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్ల కిషన్ స్పోర్ట్స్ జెర్సీ టీషర్ట్స్ హైస్కూల్లో ఎంపీడీవో శ్రీనివాస్ హెచ్ఎం లలిత చేతుల మీదుగా 25 వేల రూపాయల విలువగల టీ షర్ట్ లను
వితరణ చేశారు.