పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల అమ్మకం

1609చూసినవారు
పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల అమ్మకం
పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలం జాతీయ జెండా కావాల్సిన వారు www. epostoffice. gov. in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 12 వరకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో డివిజనల్ ఇన్స్పెక్టర్ నరేష్ అరికాల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా సంస్థ లేదా విద్యాలయంలు లేదా కార్యాలయాలు కూడా ఎక్కువ మొత్తంలో జెండాలు అవసరం ఉన్న కూడా పోస్టు ఆఫీసులో సంప్రదించవచ్చు అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్