సుల్తానాబాద్: చదువుతోపాటు క్రీడలు అవసరం: ఎమ్మెల్యే

78చూసినవారు
సుల్తానాబాద్: చదువుతోపాటు క్రీడలు అవసరం: ఎమ్మెల్యే
చదువులతో పాటు క్రీడలు అవసరమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి ఎంజెపి విద్యాలయాల టోర్నమెంట్స్, సెలక్షన్స్ ముగియడంతో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్