తబిత ఆశ్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

682చూసినవారు
తబిత ఆశ్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం రామగుండంలోని తబిత ఆశ్రమంలో బాదావత్ వాగునాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, స్వీట్స్ చిన్నపిల్లలకు, వృద్ధులకు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సారయ్య నాయక్, అక్బర్, కొత్తూరి వినయ్ కుమార్, ముఖ్య కృష్ణ, ఆశ్రమం నిర్వాహకులు వీరేందర్ నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్