విద్యుత్ భద్రత మరియు పొదుపు సూచనలు

1248చూసినవారు
విద్యుత్ భద్రత మరియు పొదుపు సూచనలు
బుధవారం జూలపల్లి మండలంలో విద్యుత్ అధికారి ఏఈ ఎన్ అశోక్ మాట్లాడుతూ తెగిపడిన విద్యుత్ తీగలను మరియు వర్షాల కారణంగా విరిగిన విద్యుత్ స్తంభాలను ముట్టుకోవడం వలన విద్యుత్ ప్రమాదాలబుధవారం గురవుతున్నారు అన్నారు. అనుమతి లేని వ్యక్తులు వినియోగదారులు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఫీజులు మార్చడం, సర్వీసు వైరు మరియు వీధి దీపాలను సరి చేయుట కారణంగా విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు కావున విద్యు సమస్యలు ఏమైనా ఉంటే మా విద్యుత్ సిబ్బందిని సంప్రదించి ప్రమాదాలకు గురి కాకుండా విద్యుత్ వినియోగదారులకు మనవి. ఇట్టి కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సునీల్, ఎస్ఎల్ఐ వాగునాయక్, లైన్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, లైన్మెన్ సంపత్ మరియు జేఎల్ఎం వినోద్, సతీష్, రాజేష్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్