విద్యుత్ సబ్ డివిజన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

976చూసినవారు
విద్యుత్ సబ్ డివిజన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ధర్మారం విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏడీఈ ఇందారపు కనకయ్య కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు కాసిం, అశోక్, సురేష్, మరియు సబ్ ఇంజనీర్లు సతీష్, అనిల్, శ్రీనివాస్, సునీల్ మరియు సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్