జూలపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం

66చూసినవారు
జూలపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం
జూలపల్లి మండలంలోని తేలుకుంట, కాచాపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో నెలవారి మరమ్మత్తులు ఉన్నందున శనివారం ఉదయం 9: 00 నుండి 1: 00 వరకు విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ అశోక్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు అధికారులకి సహకరించాలని అశోక్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్