పెద్దపల్లి: మార్కెట్ చైర్మన్ కు ఎంపీ పరామర్శ

71చూసినవారు
పెద్దపల్లి: మార్కెట్ చైర్మన్ కు ఎంపీ పరామర్శ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లావుడ్య రూప్ల నాయక్ తండ్రి రత్న నాయక్ ఇటీవల మృతి చెందగా, సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్