ఎన్ టి పి సి కాంటాక్ట్ కార్మికుడు మృతి

64చూసినవారు
ఎన్ టి పి సి  కాంటాక్ట్ కార్మికుడు  మృతి
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీకి చెందిన పన్నాల శ్రీనివాస్ (60) గురువారం పురుగుల మందు త్రాగడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియవలసి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్