మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు

587చూసినవారు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం రాయిదండి గ్రామంలో పల్లికొండ సంతోష్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్