రామగుండం: అక్టోబర్ నెలలో 119 శాతం బొగ్గు ఉత్పత్తి

71చూసినవారు
రామగుండం: అక్టోబర్ నెలలో 119 శాతం బొగ్గు ఉత్పత్తి
అక్టోబర్ నెలలో 119 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు రామగుండం- 3 ఏరియా జీఎం సుధాకరరావు శుక్రవారం తెలిపారు. ఆర్జీ-3 ఏరియాకు నిర్దేశించిన 4. 39లక్షల టన్నుల లక్ష్యానికి గాను 5. 22లక్షల టన్నులతో 119శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు నిర్దేశించిన 42. 70లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి- మట్టి వెలికితీత లక్ష్యానికి గాను 37. 65లక్షల క్యూబిక్ మీటర్లతో 88శాతం వెలికి తీయడం జరిగిందని, 6. 04లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్