రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని
కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ కుందారపు సాయికుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని పాత తామ్రాజు పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం
కేసీఆర్ ఎన్నికల్లో రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారు.