పండుగలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలి: కలెక్టర్

79చూసినవారు
పండుగలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలి: కలెక్టర్
బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి డిపిఓ శేషాద్రి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహసిల్దార్లు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రెటరీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల మండలాల ప్రత్యేక అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్