పటిష్ట భద్రత మధ్య హుండీ ఆదాయం లెక్కింపు: ఈవో

58చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో సీసీ కెమెరాలు పోలీసు పటిష్ట భద్రత మధ్య హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్