హోలీ వేడుకలు అనంతరం మద్యం సేవించి వాహనాలు నడుపురాదని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మహిళలకు వాహనాలు ఇవ్వరాదని అలా చేస్తే బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించకపోయిన వాహన అనుమతి లేకపోయినా లైసెన్స్ లేకపోయినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నారు.