సీపీఆర్ పై అందరికీ అవగాహన ఉండాలి

57చూసినవారు
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ అవగాహన ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సీపీఆర్ పై సిరిసిల్ల కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమాన్ని శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, వైద్యులకు నిర్వహించారు. సీపీఆర్ పై అవగాహనతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ స్వయంగా సిపిఆర్ చేసి చూపించారు.

సంబంధిత పోస్ట్