వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధ్వార్ కొండగట్టు ఆంజనేయస్వామిస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు.