వేములవాడ: రాజన్న హుండీ ఆదాయం వివరాలు

77చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1కోటి, 27లక్షల, 46వేల, 977 రూపాయలు (1,27,46,977 రూపాయలు) బంగారం 395 గ్రాముల, వెండి 8కిలోల 100 గ్రాములు హుండీ లెక్కింపు నందు కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు శ్రీసత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 26రోజులకు గాను ఈ హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్