సిరిసిల్ల: సీఎం మాస్కులతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ (వీడియో)

57చూసినవారు
సమగ్ర శిక్ష ఉద్యోగులు 24వ రోజు సమ్మెలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ మాస్కులతో ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా రోడ్డు నుంచి రగుడు అంబేద్కర్ వరకు ర్యాలీగా వెళ్లి సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఉదయం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్