AIలో మానవాళిని మోసం చేసే స్కిల్స్!

68చూసినవారు
AIలో మానవాళిని మోసం చేసే స్కిల్స్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. ఇప్పటికే AI మనుషులను మోసం చేసే స్కిల్స్ ను సాధించిందని తేలింది. ఆన్లైన్లో 'prove you're not a robot' టెస్టును పరిష్కరించే నైపుణ్యాన్ని AI అభివృద్ధి చేసిందట. ఇలాంటి ఉదాహరణలు ప్రస్తుతం చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని సైంటిస్టులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్