29వ అంతస్తు పై నుంచి దూకి స్కైడైవర్ దుర్మరణం (వీడియో)

215012చూసినవారు
సమయానికి పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఓ స్కైడైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ షైర్‌కు చెందిన నాథీ ఒడిన్సన్ (33) స్కైడైవింగ్ చేసేందుకు పట్టాయాలోని ఓ రిసార్టుకు వచ్చాడు. స్టంట్ కోసం అనుమతి తీసుకోలేదు. ఫ్రెండ్‌తో కలిసి భవనం 29వ అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకాడు. పారాచూట్ తెరుచుకోకపోవడంతో వేగంగా నేలకు తాకి ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్