* ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది.
* అన్నవాహిక, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
* క్యాన్సర్, క్షయలు సంక్రమించొచ్చు.
* గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తాయి.
* గుండెపోటు వచ్చే ప్రమాదం.
* అధిక రక్తపోటు, మధుమేహం టైపు-2 వచ్చే అవకాశం.
* రోగనిరోధకశక్తిని బలహీనపరుస్తోంది.