అమ్మాయి తలలో గూడుపెట్టుకున్న పాము (VIDEO)

65చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో పాము పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి జుట్టులో చిక్కుకున్న ప్రమాదకరమైన పాము పిల్ల కనిపించింది. పాము పిల్ల ఆ అమ్మాయి జుట్టులో ఎలా చిక్కుకుందో తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అమ్మాయి ఆ పాము పిల్లకు ఏ మాత్రం భయపడటం లేదు. పైగా ఆ అమ్మాయి తన జుట్టు నుండి పామును చాలా హాయిగా బయటకు లాగడం కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్