ఈ వాసనలకు పాములు దరిచేరవు!

1075చూసినవారు
ఈ వాసనలకు పాములు దరిచేరవు!
* ఈ సీజన్‌లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి * ప్రతి ఇంట్లో నిల్వ ఉండే వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనకు పాములు ఇంట్లోకి ప్రవేశించవు. * పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. * అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాములను వచ్చే అవకాశాలు తగ్గుతాయి. * అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా భావిస్తాయి * పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.

సంబంధిత పోస్ట్