కొందరు మ్యాచ్ ముందు చేసుకుంటారు: కేకేఆర్ కోచ్

51చూసినవారు
కొందరు మ్యాచ్ ముందు చేసుకుంటారు: కేకేఆర్ కోచ్
కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్ యూట్యూబ‌ర్ ర‌ణ్‌వీర్ అల్ల‌హ‌బ‌డియా పోడ్‌కాస్ట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్ మ‌ధ్య‌లో క్రికెట‌ర్లు శృంగారంలో పాల్గొన‌డం అనేది చాలా స‌హ‌జ‌మ‌ని, మ్యాచ్‌లో జరిగే సంఘర్షణల నుంచి రిలీఫ్ పొందేందుకు ఇలా చేస్తారన్నాడు. అయితే ప్రతిఒక్కరూ శృగారంలో పాల్గొంటారని లేదని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్