సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు!

72చూసినవారు
సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు!
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో, ఎండల తీవ్రత కారణంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

సంబంధిత పోస్ట్