గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన సోనూ సూద్ (వీడియో)

50చూసినవారు
అమృత్‌సర్‌లోని సిక్కుల పవిత్ర స్థలామైన స్వర్ణదేవాలయాన్ని రియల్ హీరో సోనూసూద్ సందర్శించారు. ఆదివారం గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లిన సోనూ‌సూద్‌కు సిక్కులు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం హర్మందిర్ సాహిబ్ సమాధిని దర్శించుకొని ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్