క్షమించండి, తెలియక చేశాను: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (వీడియో)

50చూసినవారు
"క్షమించండి, తెలియక చేశాను.. తప్పైంది. HCU వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీడియో చేయమని అడిగారు. అయితే నాకు ఆ వివాదం గురించి స్పష్టత లేకుండా వీడియో చేశాను. తరువాత విషయం తెలుసుకున్న తర్వాత తక్షణమే వీడియోను డిలీట్ చేశాను," అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సుష్మ భూపతి ఓ ఆడియో ద్వారా స్పష్టం చేశారు. వీడియో చేశాక, వచ్చిన కామెంట్స్ చదివాకే విషయం అర్థమైంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్