ఏపీ, తెలంగాణలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 16న కాచిగూడ-తిరుపతి (07455), 17, 19 తేదీల్లో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07177), 18న నర్సాపూర్-సికింద్రాబాద్ (07175), 19న సికింద్రాబాద్-నర్సాపూర్ (07176), 18, 20 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07178), 17న తిరుపతి-కాచిగూడ (07456), 18న కాకినాడ-సికింద్రాబాద్ (07187) రైళ్లు ఏర్పాటు చేసింది.