ఇటలీపై స్పెయిన్ విజయం

60చూసినవారు
ఇటలీపై స్పెయిన్ విజయం
యూరో ఛాంపియన్‌షిప్-2024లో గ్రూప్-బీలో ఇటలీతో జరిగిన మ్యాచులో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ నాకౌట్‌కు చేరువైంది. మరోవైపు గ్రూప్-సీలో స్లోవేనియాతో సెర్బియా, డెన్మార్క్‌తో ఇంగ్లండ్ మ్యాచులు 1-1తో డ్రాగా ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్