స్పెషల్ అట్రాక్షన్.. ఆద్య, పొలీనా అంజని (వీడియో)

74చూసినవారు
ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలో పవన్ కళ్యాణ్ కూతుళ్లు ఆద్య, పొలీనా అంజని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో ఆలయం బయట ముచ్చటించుకుంటూ కనిపించారు. ఇద్దరూ ఒకేసారి కనిపించడంతో వారిని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ మేరకు వారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్