ఆటిజం పిల్లల్లో ప్రత్యేక నైపుణ్యాలు

62చూసినవారు
ఆటిజం పిల్లల్లో ప్రత్యేక నైపుణ్యాలు
ఆటిజంను ముందే గుర్తించి చికిత్స అందిస్తే 10-20 శాతం మందిలో మెరుగైన ఫలితాలు చూడొచ్చు. ఆటిజం ఉన్న పిల్లలు కఠినంగా ప్రవర్తిస్తారనేదీ అపోహ. సాధారణ పిల్లలు మాదిరి వారి భావాలను సముచిత రీతిలో వ్యక్తం చేయలేరు. ఆటిజం పిల్లల్లో 30-60 శాతం మందిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి అటువైపు మళ్లించగలిగితే ఆయా రంగాల్లో మంచి నిపుణులుగా తయారవుతారు.

సంబంధిత పోస్ట్