క్రికెట్ ప్రేమికులకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. జియో పాపులర్ అరిమిత డేటా ఆఫర్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అయితే ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఏప్రిల్ 15 వరకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ అపరిమిత ఆఫర్‌తో 90 రోజుల పాటు 4K కాల్విటీతో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రీప్షన్ ఉంటుంది.