సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లోనే..

82చూసినవారు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లోనే..
తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. పండుగకు ప్రయాణికుల రద్దీ నెలకొనడంతో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపనుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడువనున్నాయి. జనవరి 9, 10, 11, 12 తేదీల్లో పలు రైళ్లు సర్వీసులను అందించనుంది.

సంబంధిత పోస్ట్