స్పైడర్‌మ్యాన్ దుస్తుల్లో బైక్‌ స్టంట్స్ (వీడియో)

582చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు యువత వివిధ రకాలుగా స్టంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారు ఇలా చేసి చిక్కుల్లో పడుతున్నారు. ఇదే కోవలో తాజాగా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ యువతి, యువకుడు స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించి బైక్ స్టంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు స్పందించారు. ఆ యువతి, యువకుడిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఫైన్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్