ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

79చూసినవారు
ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, న్యూఢిల్లీ ఉత్తర రైల్వేలోని స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్‌లను ఎంపిక చేస్తారు. 1 జులై 2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులని ఆ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్