77 పరుగులకే 7వికెట్లు కోల్పోయిన SRH

55చూసినవారు
77 పరుగులకే 7వికెట్లు కోల్పోయిన SRH
KKRతో ఫైనల్ మ్యాచ్ లో SRH పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 2, హెడ్ 0, త్రిపాఠి 9, మార్కమ్ 20, నితీశ్ 13, షాబాజ్ 8, సమద్ 4 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. దీంతో SRH అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్