ఎస్ఆర్‌హెచ్ ఖాతా అరుదైన రికార్డు

71చూసినవారు
ఎస్ఆర్‌హెచ్ ఖాతా అరుదైన రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా ఎస్ఆర్‌హెచ్ నిలిచింది. ఓ సీజన్‌లో 100 సిక్సర్లు బాదడం ఎస్ఆర్‌హెచ్‌కు ఇదే తొలిసారి. కాగా అంతకుముందు 2022లో 97, 2016లో 89, 2018లో 88 సిక్సర్లు బాదింది.

సంబంధిత పోస్ట్