శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

60చూసినవారు
శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటాకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ స్పెషల్ ఎంట్రీ దర్శనం(రూ.200) టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్