హోలీ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి

52చూసినవారు
హోలీ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హోలీ పండుగ రోజున జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు. జాగ్రత్తలు పాటించకపోతే చర్మవ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు. హోలీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది. హోలీ ఆడిన తర్వాత కొంతమంది తమ ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుంటారు. దీని వల్ల మొటిమల సమస్యలు ఎదురవుతాయి. అందుకే హోలీ ఆడే ముందు చర్మసంరక్షణ కోసం కొబ్బరి నూనెను ముఖానికి, జుట్టుకు రాసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్